TTD Plans Events in America: జూన్ 18 నుంచి 8 నగరాల్లో శ్రీనివాస కల్యాణాలకు TTD ఏర్పాట్లు | ABP Desam

2022-06-11 5

America లో స్థిరపడ్డ భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జులై 9 వరకు ఆ దేశంలోని 8 నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించబోతున్నట్టు TTD ఛైర్మన్ YV Subbareddy వెల్లడించారు. ఈవో ధర్మారెడ్డితో కలిసి ఈ కార్యక్రమ వివరాలను ప్రకటించారు.

Videos similaires